PF Withdrawal సమయంలో Form 15G / 15H ఎలా Submit చేయాలి? (PF TDS Tax Avoid చేసే Complete PF Guide Telugu- 2026)
- Get link
- X
- Other Apps
PF (Provident Fund) withdrawal చేసేటప్పుడు చాలామందికి TDS (Tax Deduction at Source) సమస్య ఎదురవుతుంది.
అవసరం లేని Tax కట్ కాకుండా ఉండాలంటే Form 15G లేదా Form 15H submit చేయాలి.
ఈ article లో మీరు తెలుసుకునేది
- Form 15G & Form 15H అంటే ఏమిటి
- ఎవరు ఏ form fill చేయాలి
- PF withdrawal లో Form 15G / 15H ఎలా upload చేయాలి
- Form fill చేసే correct method
- Common mistakes
Form 15G & Form 15H అంటే ఏమిటి?
Form 15G / Form 15H అనేవి self-declaration forms. మీ income tax payable 0 ఉంటే, ఇవి submit చేయడం ద్వారా PF withdrawal పై TDS కట్ కాకుండా ఉంటుంది (eligible అయితే).
ఎవరు ఏ Form Fill చేయాలి?
Form 15G ఎవరు Fill చేయాలి?
- వయస్సు 60 years లోపు
- Total income (PF తో కలిపి) taxable limit కంటే తక్కువ
Form 15H ఎవరు Fill చేయాలి?
- వయస్సు 60 years లేదా అంతకంటే ఎక్కువ (Senior Citizens)
- Tax payable 0 ఉండాలి
PF Withdrawal లో Form 15G / 15H ఎప్పుడు అవసరం?
క్రింది conditions ఉంటే Form submit చేయాలి
- PF withdrawal amount ₹50,000 కంటే ఎక్కువ
- PF service period 5 years కన్నా తక్కువ
- మీ మొత్తం income income tax limit లోపల ఉంటే
Note: ఇవి follow చేయకపోతే EPFO 10% TDS కట్ చేస్తుంది.
Eligibility Conditions
Form 15G కోసం:
- Age: 60 years లోపు
- Total income (PF + other income) taxable limit కంటే తక్కువ
- PAN – UAN linked అయి ఉండాలి
Form 15H కోసం:
- Age: 60 years లేదా అంతకంటే ఎక్కువ
- Tax payable 0
కావాల్సిన Documents
- PAN Card
- UAN Number
- Bank Account Details
- Filled Form 15G / Form 15H (PDF format)
PF లో Form 15G / 15H ఎలా Submit చేయాలి? (Step-by-Step Process)
- EPFO Member Portal కి వెళ్ళండి
- UAN & Password తో login అవ్వండి
- Online Services → Claim (Form 31, 19, 10C)
- Bank account details enter చేయండి
- PF Withdrawal claim select చేయండి
- Form 19 select చేయండి
- Form 15G / 15H PDF upload చేయండి
- Address details enter చేయండి
- Submit button click చేయండి
Note: Eligible అయితే TDS కట్ కాదు.
Form 15G / 15H ఎలా Fill చేయాలి?
Form 15G / 15H లో 2 parts ఉంటాయి
PART–1 → మనమే fill చేయాలి
PART–2 → Fill చేయకూడదు కానీ upload చేయాలి
PART–1 (Fill చేయాల్సిన Details)
- Name of Assessee – PAN card లో ఉన్నట్లే
- PAN Number – తప్పనిసరి
- Status – Single / Married
- Previous Year (PY) – Current Financial Year
- Residential Status – Indian
Address (Aadhaar ప్రకారం):
- Flat / Door No
- Name of Premises
- Road / Street
- Area / Locality
- Town / City / District
- State
- PIN Code
- Email ID – Optional
- Telephone / Mobile Number
Tax Details:
- Whether assessed to tax under Income Tax Act, 1961: NO
- Estimated Income – PF withdrawal amount
- Estimated Total Income of PY – PF withdrawal amount
- Total no. of Form 15G filed – 0
Income Details:
- Identification number – UAN Number
- Nature of Income – PF Withdrawal
- Section under which tax is deductible – 192A
- Amount of Income – Total PF Amount
Note: Declaration place, date fill చేసి sign చేసి PDF గా upload చేయాలి
PART–2
- Fill చేయాల్సిన అవసరం లేదు
- కానీ Part–1 తో పాటు upload చేయాలి
Details తప్పుగా ఉంటే PF claim reject అవుతుంది.
Form Submit చేయకపోతే ఏమవుతుంది?
- 10% TDS కట్ అవుతుంది
- PAN link లేకపోతే → 20% TDS
- TDS refund కావాలంటే → ITR file చేయాలి
Common Mistakes (తప్పక Avoid చేయాలి)
- Wrong form submit చేయడం
- PAN – UAN link లేకపోవడం
- Income tax limit మించిపోయినా form submit చేయడం
- Clear PDF upload చేయకపోవడం
Final Conclusion
PF withdrawal సమయంలో Form 15G లేదా Form 15H submit చేయడం వల్ల అవసరం లేని Tax కట్ కాకుండా ఉంటుంది.
కానీ Eligibility check చేసి మాత్రమే submit చేయాలి.
Important Warning
PF withdrawal amount ₹50,000 కన్నా తక్కువ ఉన్నా కూడా, UAN కి PAN add చేయకపోతే లేదా PAN verify కాకపోతే, EPFO TDS కట్ చేసే అవకాశం ఉంటుంది (up to 20%).
Safe side లో ఉండాలంటే:
- UAN portal లో PAN add & verify చేయాలి
- PAN–Aadhaar–UAN details match అవ్వాలి
Note:
- ₹50,000 కన్నా తక్కువ PF amount ఉన్నా,
- PAN–UAN link లేకపోతే TDS కట్ అయ్యే అవకాశం ఉంటుంది.
Related Links:
PF Full settlement after Resignation
PF Guide Telugu: PF Full Settlement After Resignation - Step by Step Guide in Telugu
EPF Passbook download and View
PF Guide Telugu: EPF Passbook Download & View Ela Choodali
PF Claim Status under process, settled, Rejected
PF Guide Telugu: PF Claim Status Under Process, Settled, Rejected – Telugu Complete Guide
PF Nominee add/ Change
PF Guide Telugu: PF Nominee Add / Change Ela Cheyyali?
PF Withdrawal Tax Rukes
PF Guide Telugu: PF Withdrawal Tax Rules Explained – When PF Amount is Taxable? (Telugu Guide)
- Get link
- X
- Other Apps


Comments
Post a Comment